Monday, December 23, 2024

ఉజ్జయిని మహంకాళికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్

- Advertisement -
- Advertisement -

Minister Indrakaran presented silk clothes for Ujjaini Mahakali

హైదరాబాద్: దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వేదపండితులు, ఆలయ అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News