- Advertisement -
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఘాటుగా విమర్శించారు. తన ట్విట్టర్‌లో మోడీపై కెటిఆర్ ట్వీట్ చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం, చొరబాటుదారులను నియంత్రంచలేని ప్రధాని మీరు ఏమని పిలుస్తారు అని ప్రశ్నించారు. నాలుగు ఆప్షన్లు ఇచ్చామని ఏదో ఒకటి ఎంచుకోవాలని సూచించారు.
ఎ. 56 ఇంచుల ఛాతీ
బి. విశ్వగురు
సి. అచ్చేదిన్ వాలే
డి. పైన పేర్కొన్నవన్నీ అన్ పార్లమెంటరీ పదాలు కాబట్టి తొలగించబడ్డాయి.
- Advertisement -