Monday, December 23, 2024

బెజెపి ఎంపి ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Police Case registered against BJP MP Dharmapuri Arvind

 

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ కేసు నమోదైంది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టను కించపరిచే విదంగా పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన అరవింద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సరూర్ నగర్ పోలీసులకు రవికుమార్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ధర్మపురి అరవింద్ పై 504 , 505(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News