- Advertisement -
రంగారెడ్డి: శంషాబాద్ లో మున్సిపాలిటీ పరిధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే మహిళకు మత్తుమందు ఇచ్చి.. ఆమెపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఫోన్ లో ఆమె నగ్న చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆర్ జి ఐ ఎయిర్ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Woman Raped in Shamshabad
- Advertisement -