Thursday, December 19, 2024

హస్తినాపురంలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

fire accident in Furniture Shops at lb nagar

హైదరాబాద్: ఎల్బీనగర్ పరిధిలోని హస్తినాపురంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫర్నీచర్ గోడౌన్ లో మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగింది. ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News