Monday, December 23, 2024

జబల్పూర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

 

Fire breakout in Jabalpur

జబల్‌పూర్ (మధ్యప్రదేశ్): జబల్‌పూర్‌లోని రిచాయ్ పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిచాయ్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేర్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. చాలా శ్రమ తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News