- Advertisement -
హైరరాబ్: దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ ఐటి,పురపాక శాఖ మంత్రి కెటిఆర్ బుధవారం ట్వీట్ చేశారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా పెట్టాలని ప్రధాని చెప్పడం మంచిదని మంత్రి పేర్కొన్నారు. 2022 నాటికి నేరవేరుస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయయని కెటిఆర్ ప్రశ్నించారు. అవన్నీ కూడా అబ్బద్ధమేనా అని విమర్శులు చేశారు.
- Advertisement -