Monday, December 23, 2024

ఎస్‌ఆర్‌నగర్ పిఎస్ లో హోంగార్డుపై కేసు నమోదు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు శేఖర్‌పై కేసు నమోదు చేశారు. డబ్బుల విషయంలో హోంగార్డు శేఖర్ నుంచి ఇద్దరు వ్యక్తులకు బెదిరింపులు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News