పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు. ఆయన గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలుసుకుని తన రాజీనామాను సమర్పించారు. ఎనిమిది ఏళ్లలో బిజెపితో తెగతెంపులు చేసుకోవడం ఆయనకు ఇది రెండోసారి. ఆయన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడి) మద్దతు తీసుకుని మళ్లీ మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని కొనసాగించనున్నారు.
Bihar | After tendering his resignation, Nitish Kumar arrives at the residence of Rabri Devi in Patna pic.twitter.com/lwAGHSrupv
— ANI (@ANI) August 9, 2022
#BiharPoliticalCrisis | Let us forget what happened in 2017 and begin a new chapter, said JD (U) leader Nitish Kumar to RJD's Tejashwi Yadav: RJD source pic.twitter.com/yy7mWgMcXu
— ANI (@ANI) August 9, 2022
Watch: Nitish Kumar on dumping BJP today #BiharPolitics pic.twitter.com/dynLp11k2M
— NDTV (@ndtv) August 9, 2022