Friday, January 3, 2025

భోపాల్‌లో భక్తురాలిపై నకిలీబాబా అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Devotee raped by fake baba in Bhopal

భోపాల్/గ్వాలియర్: తనను తాను సంభూతుడిగా స్వామి వైరాగ్యానంద్ గిరిని అత్యాచార ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వైరాగ్యానంద్ అత్యాచారం చేశాడన్న కారణంతో అదుపులోకి శిక్షాస్మృతి సెక్షన్ 376 ప్రకారం స్వామిపై కేసు నమోదు చేసి అతడిని గ్వాలియర్‌లో అరెస్టు చేశామని వెల్లడించారు. గ్వాలియర్ నుంచి స్వామిని భోపాల్‌కు తరలించామని అడిషనల్ కమిషనర్ వివరించారు. సోమవారం వైరాగ్యానంద్ భోపాల్‌లో తనపై అత్యాచారం చేశారన్నారు. వివాహమై కలవగాప్రత్యేక పూజలు చేస్తే సంతానం కలుగుతుందని తెలిపారని, అతడిచ్చిన పానీయం తాగిన తరువాత సృహకోల్పోగా అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీస్ అధికారులుతెలిపారు. కాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన గత లోక్‌సభ స్వామి కాంగ్రెస్ పార్టీకి తెలిపి.. ఆ సీనియర్ నేత గెలవాలని కూడా నిర్వహించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News