Friday, January 3, 2025

పేలిన కారు టైరు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four Members dead in Car Tyre blast

ముప్కాల్: నిజామాబాద్ జిల్లా ముప్కాల్ ప్రాంతంలో కొత్తపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా కారు టైరు పేలడంలో వాహనం బోల్తాపడి నలుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గాయపడిన ముగ్గురిని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని టోలిచౌకికి చెందిన  వాసులుగా గుర్తించారు. ముప్కాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News