Monday, December 23, 2024

ప్రియాంక గాంధీకి కరోనా వైరస్

- Advertisement -
- Advertisement -

Priyanka gandhi tested positive for Covid19

ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కరోనా వైరస్ సోకింది. తన కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్‌లో ప్రియాంక తెలిపారు. తాను ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని, తనని కలిసిన వారు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గత జూన్‌లో ఆమెకు కరోనా వైరస్ సోకింది. మంగళవారం కాంగ్రెస్ రాజ్యసభపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కరోనా బారినా పడ్డారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి అస్వస్థతకు గురికావడంతో రాజస్థాన్ పర్యటన రద్దు చేసుకున్నారు. కాంగ్రెస్ నేతలకు వరసగా కరోనా వైరస్ సోకడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News