Monday, December 23, 2024

జాతీయపతాకం పేరిట దోపిడీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పేదవర్గాలకు జాతీయపతాకం పేరిట రేషన్ తీసుకోవడానికి వెళ్లిన బలవంతంగా పతాకాలను కొనిపించడం దురదృష్టకరమని 75వ దినోత్సవం ఆయన ప్రతి పతాకం పేరిట పొట్టకొట్టడం అవమానకరని హిందీలో ట్వీట్ చేశారు. జాతీయ పతాకం కోసం ఒక్కొక్కరు నుంచి రూ.20వసూలు చేశారని ఈ సందర్భంగా ఎంపీ వరుణ్‌గాంధీ సోషల్‌మీడియాలో దేశవ్యాప్తంగా వజ్రోత్సవాల సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో బలవంతంగా జాతీయజెండాలను కొనిపించడం..నిరాకరించినవారికి రేషన్ ఇవ్వకపోవడం కాగా, ప్రభుత్వం తిరంగా భాగంగా ప్రజలంతా గృహాలపై జాతీయజెండాను ఈ మరోవైపు పలు ప్రజాసమస్యలపై వరుణ్‌ గాంధీ టార్గెట్ చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

Varun Gandhi fires on Center over National Flag

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News