- Advertisement -
హైదరాబాద్: అనుమానాపు చూపులు, వేధింపు ప్రశ్నలు భరించలేక యువతీయువకుడు ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ప్రాణపాయస్థితిలో ఉన్న బాలికను, యువకుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం యువకుడు వినయ్ కుమార్ మృతిచెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ యువతి మృతిచెందింది. ఆలస్యంగా వెలుగు చేసిన ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిన్న ప్రేమకుల ముద్ర వేశారని యువతీయువకుడు భరించలేకపోయారు. అన్నాచెల్లెలుగా ఉన్న ప్రేమికులుగా ముద్రవేశారంటూ సూసైడ్ నోట్ రాశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -