- Advertisement -
న్యూఢిల్లీ: రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి అమ్మాయిలు రాఖీ కట్టి దీవెనలు అందుకున్నారు. విశేషమేమంటే ఆ అమ్మాయిలంతా స్వీపర్లు, తోటపనివారు, డ్రయివర్లు తదితర పనులు చేసే వారి పిల్లలు.
#WATCH | Prime Minister Narendra Modi celebrated #RakshaBandhan with young girls today at his residence in Delhi.
This was a special Rakshabandhan as these girls were the daughters of sweepers, peons, gardeners, drivers, etc working at PMO.
(Video Source: PMO) pic.twitter.com/eSvd6gsgHb
— ANI (@ANI) August 11, 2022
- Advertisement -