Thursday, April 17, 2025

కడపలో భారీగా బంగారం, నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold and Money captured in Kadapa

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా చాపాడులో భారీగా బంగారం, నగదును పట్టుకున్నారు. బిల్లులు లేని ఐదున్నర కిలోల బంగారం, కోటి రూపాయల నగదును సీజ్ చేశారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. బంగారం, డబ్బును పోలీసులు ఐటి అధికారులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News