Friday, December 20, 2024

కాల నాగు నుంచి బిడ్డను కాపాడుకున్న తల్లి !

- Advertisement -
- Advertisement -

 

Mother saves her child from Cobra

మాండ్యా:  కర్ణాటక మాండ్యలో ఓ తల్లి సమయస్ఫూర్తితో భారీ విష సర్పం కాటు నుంచి బిడ్డను రక్షించుకుంది. రెప్పపాటులో ఆ బిడ్డకు ఘోర ప్రమాదమే తప్పింది. ఆ తల్లీబిడ్డలు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వస్తున్న టైంలో ఈ ఘటన జరిగింది. ఇంటి బయట మెట్ల కింద నుంచి పాము వెళ్తోంది. ఆ సమయంలో పామును గమనించని ఆ చిన్నారి కాలు కింద వేశాడు. ఆపదను గమనించిన తల్లి వెంటనే రియాక్ట్ అయింది. బాబును పక్కకు లాగి కాపాడుకుంది. ఏ కాస్త ఆలస్యమైన బాబు పాము కాటుకు బయలయ్యే వాడే. ఆ తల్లి సమయస్ఫూర్తిని, తెగువను పలువురు మెచ్చుకుంటున్నారు.

https://youtu.be/M9Nyjzhsdbk

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News