Monday, December 23, 2024

ఆహ్వానంపై అమెరికా గాయని మేరీ మిల్బెన్ రాక !

- Advertisement -
- Advertisement -

 

US singer Marymillben

న్యూఢిల్లీ:   అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ఐసిసిఆర్ ద్వారా భారతదేశానికి ఆహ్వానించబడిన మొదటి ఆఫ్రికన్-అమెరికన్ కళాకారిణి. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ‘ఓం జై జగదీశ్ హరే’ భజన గేయాన్ని తనదైన గాత్రంలో పాడి వినిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News