- Advertisement -
సిద్ధిపేట : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ మంజుల -రాజనర్సు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -