Monday, December 23, 2024

ఉగ్రదాడిలో కశ్మీర్ పండిత్ కాల్చివేత, అతడి సోదరుడికి గాయాలు

- Advertisement -
- Advertisement -

One shot dead in Kashmir

 

శ్రీనగర్:  జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కాశ్మీరీ పండిట్ మరణించగా, అతని సోదరుడు గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. మృతుడిని సునీల్‌కుమార్‌గా, గాయపడిన వ్యక్తిని పింటూ కుమార్‌గా పోలీసు అధికారి గుర్తించారు.

“షోపియన్‌లోని చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో ఉగ్రవాదులు పౌరులపై కాల్పులు జరిపారు. ఒకరు మరణించారు, ఒకరు గాయపడ్డారు. ఇద్దరూ మైనారిటీ వర్గానికి చెందినవారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతం దిగ్బంధించబడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది” అని పోలీసు ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News