Monday, December 23, 2024

శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Foreign gold seized at Shamshabad airport

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం విదేశీ బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 260 గ్రాముల బంగారం విలువ రూ.13.73లక్షలు విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News