- Advertisement -
అమరావతి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో మంగళవారం ఉదయం వజ్రం లభ్యమైంది. పొలం పనులు చేస్తుండగా మహిళకు రూ.40 వేల విలువైన వజ్రం లభ్యమైంది. మహిళ వజ్రాల కోసం వేట కొనసాగిస్తుండగా దొరికింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. వర్షం కాలం వచ్చిందంటే చాలు అనంతపురం, కర్నూలు జిల్లాలో వజ్రాలు కోసం ప్రజలు అన్వేషణ సాగిస్తారు.
- Advertisement -