Monday, December 23, 2024

గాంధీ సినిమా… ఎస్కలేటర్ స్పీడ్ గా పోవడంతో గాయపడిన విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

Students injured as escalator accident

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ఆర్ కె సినీ మాక్స్ లో గాంధీ సినిమా చూసేందుకు వచ్చిన భారతీయ విద్యా భవన్ స్కూల్ విద్యార్థులు 9 మంది గాయపడ్డారు. ఎస్కలేటర్ స్పీడ్ గా పోవడంతో విద్యార్థులు కిందపడ్డారు. విద్యార్థులను అపోలో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఏడుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయం  లేదని ఆపోలో వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News