Monday, December 23, 2024

కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీ: పలువురు మృతి

- Advertisement -
- Advertisement -

two planes collide in California

 

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గురువారం రెండు చిన్న విమానాలు గాల్లో ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో రెండు విమానాలు దిగేందుకు ప్రయత్నించిన తర్వాత వాట్సన్‌విల్లే నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని విమానయాన అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News