Monday, December 23, 2024

పొర్లుగడ్డతండాకు చేరుకున్న రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: పొర్లుగడ్డతండాలో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. మన మునుగోడు మన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా పొర్లు గడ్డ తండాకు రేవంత్ రెడ్డి చేరుకున్నారు.  కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన అనంతరం స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధి జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News