Monday, December 23, 2024

కొత్తగా 338 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

338 new cases were registered

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24,113 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 338 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 507 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,533 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 135 కేసులు నమోదయ్యాయి. మరో 539 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News