Monday, December 23, 2024

ఫోటోగ్రాఫర్ కుడుతాల రమేష్‌కు ఉత్తమ అవార్డు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో మన తెలంగాణ వరంగల్ జిల్లా ఉమ్మడి ఫోటోగ్రాఫర్ కుడుతాల రమేష్‌కు రాష్ట్రస్థాయి రెండో బహుమతి దక్కింది. గురువారం హైదరాబాద్‌లోని గ్రీన్ పార్క్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో రమేష్‌కు ఈ అవార్డును మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సిఎస్ సోమేశ్ కుమార్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్, కమిషనర్ అర్వింద్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News