Sunday, December 22, 2024

దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Ventilation is only way to control Coronavirus in air

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,256 మందికి కరోనా వైరస్ సోకగా 68 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.43 కోట్లకు పెరిగింది. అందులో 4.37 కోట్ల మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. 5,27,556 మందిని కరోనా మహమ్మారి కబలించింది. దేశంలో ప్రస్తుతం 90 వేలు యాక్టివ్‌ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 211.13 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News