Monday, December 23, 2024

ఏడు మాడ్యులర్ థియోటర్స్ ప్రారంభిస్తాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎన్‌జె ఆస్పత్రిలో రూ.30 కోట్లతో ఏడు మాడ్యులర్ థియోటర్స్ ప్రారంభిస్తామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పటి వరకు మూడు మాన్యువల్ థియోటర్లు మాత్రమే ఉన్నాయని, మరో నెల రోజుల్లో రూ.30 కోట్లతో రోబో థియోటర్ రాబోతుందన్నారు. ఎంఎన్‌జె ఆస్పత్రి క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తోందన్నారు. క్యాన్సర్ రోగులకు మోడ్రన్ దోబి ఘాట్, కిచెన్ కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News