Thursday, December 19, 2024

రాజస్థాన్ లో సైబరాబాద్ పోలీసుల భారీ అపరేషన్.. నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

4 Arrested by Cyberabad Police in Rajasthan

హైదరాబాద్: రాజస్థాన్ లో సైబరాబాద్ పోలీసులు భారీ అపరేషన్ నిర్వహించి నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో కొట్టేసిన డబ్బులతో సైబర్ నేరగాళ్లు రాజస్థాన్ లో వ్యాపారాలు ప్రారంభించారు. జంట నగరాల్లో వేలది మంది నుంచి రూ.కోట్లు కొట్టేసి.. రాజస్థాన్ లో బిజినెస్ మెన్ లుగా కొనసాగుతున్న సైబర్ మోసగాళ్ల కోసం రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పెద్ద మొత్తం నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

4 Arrested by Cyberabad Police in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News