- Advertisement -
బెంగళూరు: ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి టోల్‌ప్లాజాను ఢీకొట్టిన సంఘటన కర్నాటక రాష్ట్రం దావణగిరిలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రైవేటు బస్సు అతివేగంగా వచ్చి టోల్‌ప్లాజాలోకి దూసుకెళ్లింది. టోల్‌ప్లాజా క్యాబిన్‌లోకి దూసుకెళ్లడంతో బస్సులో ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద దృశ్యాలు సిసి కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
- Advertisement -