Monday, December 23, 2024

మనోహరాబాద్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao started a primary health center in Manoharabad

మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నూతనంగా నిర్మించే పిహెచ్సి భవనానికి, అంగన్ వాడి కేంద్రం, లైబ్రరీ, కమ్యూనిటీ భవనాలకు మంత్రి హరీష్ రావు,  ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్.డీ.సి ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎలక్షన్ రెడ్డి, శంకుస్థాపన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News