Saturday, December 21, 2024

తూప్రాన్ లో మోడల్ మార్కెట్ అద్భుతంగా ఉంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Tupran Model market is amazing

మెదక్: తూప్రాన్ లో మోడల్ మార్కెట్ అద్భుతంగా ఉందని, అందరూ ఇక్కడే అమ్ముకునే విధంగా ఏర్పాట్లు ఉన్నామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో రూ. 11 కోట్లతో నిర్మించిన సమీకృత మోడల్ మార్కెట్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యావత్ తెలంగాణలో సిఎం కెసిఆర్ 500 కోట్ల రూపాయలతో మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే కెసిఆర్ సంకల్పమని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News