Monday, December 23, 2024

విద్యుత్ షాక్‌తో మామ, అల్లుడు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead with current shock in AP

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులాపాలెంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్‌తో మామ, అల్లుడు మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో డ్రిల్లింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు మన్యం జిల్లా పాపటపల్లి వాసులుగా వెంకటరమణ(35), ఆర్లప్ప(50)గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News