Friday, April 11, 2025

పవర్‌ఫుల్ ‘పవర్ గ్లాన్స్’

- Advertisement -
- Advertisement -

పవన్ కళ్యాణ్ హీరోగా సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్నచిత్రం ‘హరి హర వీర మల్లు’. నిధి అగర్వాల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ‘పవర్ గ్లాన్స్’ పేరుతో ఓ పవర్‌ఫుల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ ‘పవర్ గ్లాన్స్’ చిత్రంపై అంచనాలను ఎన్నో రేట్లు పెంచేలా ఉంది. ఇందులో మీసం తిప్పి, కదన రంగంలో అడుగుపెట్టి మల్ల యోధులను మట్టి కరిపిస్తూ శక్తివంతమైన యోధుడుగా దర్శనమిచ్చారు పవర్ స్టార్. యాక్షన్, గ్రాండియర్, హీరోయిజం, కంటెంట్, క్లాస్… ఇలా అన్నింటితో కలిసి ఓ పవర్-ప్యాక్డ్ ఫిల్మ్‌లా ఈ చిత్రం వస్తోంది.

Power Glance out from Hari Hara Veeramallu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News