Monday, December 23, 2024

సెప్టెంబర్ 17న రాష్ట్ర వజ్రోత్సవం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్య్రం లభించి 75ఏళ్లు నిండనుంది. దీంతో వజ్రోత్సవాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హైలైట్ చేస్తూ కార్యక్రమాలు చేయనుంది. నేడు తెలంగాణ కేబినెట్, టి ఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశాల్లో దీనిపై చర్చించనున్నారు. కాగా, ఇప్పటికే ఏడాది పాటు అమృతోత్సవాలు నిర్వహించాలని ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏడాది పాటు సాగిన స్వాతంత్య్ర వజ్రోత్సవా నికి ముగింపుగా కేంద్ర ప్రభుత్వం మూడు రోజులు కార్యక్ర మాలు నిర్వహించగా, తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 15రోజులు వజ్రోత్సవాలు నిర్వహించింది.

కేంద్రం విమోచన దినోత్సవం

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. 17న పరేడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర, కర్నాటక సిఎంలు ఏకనాథ్ షిండే, బసవరాజ్ బొమ్మై పాల్గొననున్నారు.

TS Govt to held Vajrotsavam on Sep 1

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. 17న పరేడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర, కర్నాటక సిఎంలు ఏకనాథ్ షిండే, బసవరాజ్ బొమ్మై పాల్గొననున్నారు.7th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News