Wednesday, April 16, 2025

హనుమకొండలో ఎన్ఐఎ సోదాలు…

- Advertisement -
- Advertisement -

NIA search about training camp conducted by CPM in 2016

హనుమకొండ: హనుమకొండ జిల్లాలో ఎన్ఐఎ సోదాలు నిర్వహిస్తోంది. చైతన్య మహిళా సంఘం నేత అనిత ఇంట్లో ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనిత ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హనుమకొండలోని తన ఇంట్లో సిఎంఎస్ నాయకురాలు అనితను అధికారులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News