Monday, December 23, 2024

భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు డిసిజిఐ అనుమతి

- Advertisement -
- Advertisement -

Covid-19 Nasal Vaccine

కరోనావైరస్ కు  భారత్  తొలి  నాసికా వ్యాక్సిన్ !

న్యూఢిల్లీ: డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) మంగళవారం భారత్ బయోటెక్ యొక్క ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఆమోదించింది. ఇది అత్యవసర ఉపయోగం కోసం  18 ఏళ్లు పైబడిన వారికి పరిమితం చేయబడినది. కోవిడ్ కు వ్యతిరేకంగా తయారు చేసిన ఔషధం ఇదని ఆరోగ్య మంత్రి మాండవీయ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ దాదాపు 4,000 మంది వాలంటీర్లతో నాసికా వ్యాక్సిన్ యొక్క క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసింది,  ఇప్పటివరకు ఎటువంటి దుష్ప్రభావాలు లేదా ప్రతికూల ప్రతిచర్యలు నివేదించబడలేదని కంపెనీ వర్గాలు తెలిపాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News