Monday, December 23, 2024

సూపర్ 4: టాస్ గెలిచిన శ్రీలంక.. భారత్ బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

Asia Cup Super 4: SL win toss and opt bowl against IND

దుబాయి: ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్ 4లో టీమిండియా, శ్రీలంక జట్టుతో తలపడుతోంది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుని, భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కాగా, పాకిస్థాన్ జట్టుతో ఉత్కంఠగా జరిగిన కిందటి మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ కు ఫైనల్ పోరు అవకాశాలు సజీవంగా ఉంటాయి. మరోవైపు, మంచి ఊపు మీదున్న శ్రీలంక, టీమిండియాను ఓడించి ఫైనల్ బెర్త్ ను ఖారారు చేసుకోవాలని భావిస్తోంది.

Asia Cup Super 4: SL win toss and opt bowl against IND

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News