Monday, December 23, 2024

మాజీ రాష్ట్రపతి కోవింద్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ

- Advertisement -
- Advertisement -

Z Plus security for former President Kovind

 

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించింది. సాయుధ బలగాల భద్రత కల్పిస్తారు. సిఆర్‌పిఎఫ్ విఐపి సెక్యూరిటీ కమాండ్ యూనిట్ ఈమేరకు పర్యవేక్షిస్తుంది. కేంద్ర నిఘా సంస్థల సిఫార్సుపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ భద్రతను మంజూరు చేసింది. సిఆర్‌పిఎఫ్ ఈనెల 5న ఈ బాధ్యతలను స్వీకరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News