- Advertisement -
బాలాసోర్(ఒడిశా): ఆర్మీ మూల్యాంకన ట్రయల్స్‌లో భాగంగా ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్‌ఎస్‌ఎఎమ్) సిస్టమ్ యొక్క ఆరు ఫ్లయిట్ టెస్ట్ లను భారత్ విజయవంతంగా పూర్తి చేసినట్లు డిఆర్‌డిఓ గురువారం తెలిపింది. వివిధ పరిస్థితులలో ఆయుధ వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, వివిధ రకాల ముప్పులకు ధీటుగా హై-స్పీడ్ వైమానిక లక్ష్యాలకు వ్యతిరేకంగా ఫ్లయిట్ టెస్టులు నిర్వహించబడ్డాయి.
#DRDOUpdates | DRDO & Indian Army successfully conduct six flight-tests of Quick Reaction Surface to Air Missile system off Odisha coast #AtmanirbhartaIndefence https://t.co/XSWmLmIXLh@PMOIndia @DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/jrKG4AbV3X
— DRDO (@DRDO_India) September 8, 2022
- Advertisement -