Monday, December 23, 2024

రోడ్డు మీద డ్రైవింగ్ కంటే పిచ్ మీద గిల్ బ్యాటింగ్ బాగుంటుంది: యువి

- Advertisement -
- Advertisement -

పంజాబ్: టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ శుభ్‌మన్ గిల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గిల్‌ను ఆటపట్టిస్తున్న ఒక ఒక వీడియోను యువి సోషల్ మీడియాలో షేర్ చేశారు. గిల్ కారు డ్రైవ్ చేస్తున్నాడు.. అదే సమయంలో కారును యువి ఆపాడు. రోడ్డు మీద నువ్వు చేసే డ్రైవింగ్ కంటే పిచ్ మీద బ్యాటింగ్ బాగుంటుందని యువి ప్రశంసించాడు. గిల్ క్రికెట భవిష్యత్ బాగుండాలని, బ్యాటింగ్ అలాగే చేయాలని తన ఇన్‌స్టాగ్రామ్ లో యువి స్టోరీ రాసి షేర్ చేశాడు. యువరాజ్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్‌లో తన కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లానని వివరించాడు.

 

https://www.instagram.com/yuvisofficial/?utm_source=ig_embed&ig_rid=7c1d7236-bf83-4205-b28b-8985e306bc17

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News