Monday, December 23, 2024

టి 24 టికెట్ ధరను తగ్గించిన ఆర్‌టిసి

- Advertisement -
- Advertisement -

RTC reduced T24 ticket price

మన తెలంగాణ, హైదరాబాద్ : ఆర్‌టిసిని అధికారులు సాధారణ ప్రయాణికులకు మరింత చేరువ చేసి పూర్వవైభవం తెచ్చేందుకు అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్‌లో ముఖ్యంగా సెలవు దినాల్లో అధికంగా అమ్ముడు పోయే టి 24 ( ట్రావెల్ యూజ్ లైక్ ) టికెట్ ధరలను తగ్గించారు. ప్రస్తుతం గ్రేటర్‌లో టి 24( ట్రావెల్ యూజ్‌లైక్ ) టికెట్ ధర రూ.120 ఉండగా దాన్ని రూ. 100 తగ్గిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తగ్గింపు ధరలు నేటి నుంచి ఈ నెల 30వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేస్తునారు. సురక్షితమైన సుఖవంతమైన ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించి సంస్థ అభివృద్దికి సహకరించాల్సిందిగా అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News