Thursday, April 10, 2025

స్విగ్గీ బాయ్‌ దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

Swiggy doubles valuation to $700 million

హైదరాబాద్‌: గచ్చిబౌలిలో స్విగ్గీ బాయ్‌ దాడిలో గాయపడిన చెఫ్‌ ఆదిత్య మృతి చెందాడు. వారం రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదిత్య ప్రాణాలు విడిచారు. స్విగ్గీ డెలివరీ బాయ్ ను  పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల క్రితం ఆదిత్యపై స్విగ్గీ బాయ్ దాడి చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News