మెక్సికో: సెంట్రల్ మెక్సికోలో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల్లో ఒకరు మృతి చెందగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదైందని, మెక్సికో సిటీ నుంచి 37 కిలో మీటర్ల భూకంపం కేంద్రం ఉందని, 15.1 కిలో మీటర్ల లోతులో భూకంప నాభి ఉన్నట్టు భూపరిశోధన అధికారులు వెల్లడించారు. దీంతో సెంట్రల్ మెక్సికోలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూమి కంపించినప్పుడు ప్రజలు భయంతో పరుగులు తీశారు.
மெக்சிகோவின் மேற்கு கடற்கரை பகுதியில் கடுமையான நிலநடுக்கம்#Mexico #earthquake #mexicoearthquake pic.twitter.com/Pu8LLi4jdu
— Vallioor Minnal (@MinnalVallioor) September 20, 2022
Terremoto in messico, magnitudo 7.6 nel #Michoacán occidentale, nello stesso giorno a distanza di anni.
– 19 Settembre 1985
– 19 Settembre 2017
– 19 Settembre 2022#earthquake #messico #terremoto #Mexico #mexicoearthquake pic.twitter.com/9AOO4b98Rm— Marco Ferraglioni (@MFerraglioni) September 20, 2022
Scary footage from the top of an unfinished building during an #earthquake in #taiwan pic.twitter.com/YKZzFwXjGW
— Internet Clips 📸 (@intxrnetclips) September 20, 2022
Do yourself a favor and remote work from Mexico City, it's truly magical ✨pic.twitter.com/mJrLeYJSS5
— Alex Chapa (@alexchaps) September 19, 2022
Earthquake hit off the coast of Mexico and our hotel room in Puerto Vallarta shook hard. #earthquake pic.twitter.com/e1jGsI1iQn
— Jon (DLC Included) (@itspapajon) September 19, 2022