- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నేడు భారీ వర్షం కురిసింది. దాంతో మోకాలు లోతు వరకు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ ప్రెస్ రహదారి అయితే మునిగిపోయింది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది.
#WATCH | Delhi-Gurugram expressway inundated due to waterlogging after heavy rainfall in Gurugram.
🎥: ANI News Agency pic.twitter.com/NjNtgUZk1M
— NDTV (@ndtv) September 22, 2022
- Advertisement -