- Advertisement -
మెగాస్టర్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్ నటించిన సూపర్‌హిట్ మూవీ ‘లూసీఫర్’కు ఈ చిత్రం రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, లేడి సూపర్ స్టార్ నయనతార, యంగ్ హీరో సత్యదేవ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ ఈ సినిమాలోని ‘నజభజ జజరా..’ అనే సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పవర్ ఫుల్ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, ఈ మూవీ దసరా కానుకగా అక్టోబరు 5న తెలుగు, హిందీతోపాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Naja Bhaja lyrical Song out from God Father
- Advertisement -