Monday, December 23, 2024

మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవికి నివాళులర్పించిన కెటిఆర్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: అనారోగ్యంతో కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ భార్య, హీరో మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి భౌతికకాయానికి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ, మహేశ్‌ బాబులతోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇందిరాదేవి మృతిపట్ల మంత్రి కెటిఆర్ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

KTR Condolences to Demise of Mahesh Babu’s Mother

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News