Monday, December 23, 2024

బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను పట్టుకున్నపోలీసులు

- Advertisement -
- Advertisement -

5 Year Old Boy Kidnapped in Tirumala

హైదరాబాద్: బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు పట్టుకున్న సంఘటన హైదరాబాద్‌లోని కవాడిగూడలో జరిగింది. కవాడిగూడలో ఓ మహిళ బాబును ఎత్తుకొని వెళ్లిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడ్ని కిడ్నాప్ చేసిన మరియమ్మను పట్టుకున్నారు. బాబును తల్లిదండ్రులకు అప్పగించి అనంతరం ఆమె పోలీసు స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News