- Advertisement -
ఆదేశాలు జారీ చేసిన సిపి సివి ఆనంద్
మనతెలంగాణ, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న 29మంది ఎస్సైలను బదిలీ చేస్తూ నగర సిపి సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. లాంగ్ స్టాండింగ్ పనిచేస్తున్న వారిని బదిలీ చేశారు. బదిలీ అయిన వారు వారి స్థానాల్లో వెంటనే చేరాలని ఆదేశించారు.
- Advertisement -